జపాన్ తీరం మరోసారి భారీ భూకంపంతో (Japan Earthquake) వణికిపోయింది. శుక్రవారం ఉదయం ఈశాన్య జపాన్‌లోని కుజీ పట్టణంలో భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 6.7గా నమోదైంది.
టోక్యో : ఈశాన్య జపాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. ప్రాథమిక నష్టతీవ్రత సమాచారం తెలియాల్సి ఉందని విపత్త నిర్వహణ అధికారులు తెలిపారు. మియాగి ప్రాంతానికి చెంద