Home Sales | గతేడాది రూ.50లక్షల్లోపు ధర గల ఇండ్ల విక్రయాలు 11 శాతం తగ్గాయి. అదే సమయంలో రూ.కోటికి పైగా విలువ గల ఇండ్లకు, అపార్ట్మెంట్లకు గిరాకీ పెరిగింది.
ఈ ఏడాది దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు గిరాకీ బాగా ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. హైదరాబాద్‌సహా ఏడు ప్రధాన నగరాల రియల్టీపై గురువారం స్పందించింది.