Dushyant Chautala | హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జింద్ జిల్లా ఉచన కలాన్లో జననాయక్ జనతా పార్టీ (JJP) అధ్యక్షుడు, హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతలా (Dushyant Chautala) కాన్వాయ్ప