తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి మరోమారు తళుక్కుమంది. ఇప్పటికే తనదైన రీతిలో సత్తాచాటుతున్న దీప్తి 22వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో మెరిసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ కెరటం అగసర నందిని.. జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. గుజరాత్‌లోని నడియాడ్‌లో జరిగిన 20వ ఫెడరేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నంది