TG DGP | తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్ నియామకయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది.
Telangana DGP | రాష్ట్రంలో డీజీపీని మార్చుతారనే చర్చ జోరుగా సాగుతున్నది. నెక్ట్స్ పోలీస్ బాస్ ఎవరనే ఉత్కంఠ పోలీసువర్గాల్లో మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ బదిలీల్లో డీజీపీగా నియమితులైన రవి�