మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగింది.
congress leader | ఇటీవలే మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితాలో జిన్నారం మున్సిపాలిటీలోని నాలుగో వార్డుజనరల్ మహిళకు కేటాయించడంతో తనకు బీఫారం లభిస్తుందని మహిళా కాంగ్రెస్ నాయకురాలు నీలం లత ఆశించింది.