Gol Gappa | రోడ్డు పక్కన అమ్మే షాపులోని పానీపూరీ (Gol Gappa) తిన్న వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
రాంచీ: ఫ్యామిలీ టూర్ విషాదంగా మారింది. పడవ బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. జార్ఖండ్‌లోని కొడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్‌ధన్‌వార్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఆద�