జార్ఖండ్ జన్ ముక్తి పరిషద్‌కు చెందిన అగ్రనేతతో సహా ఇద్దరు మావోయిస్టులు శనివారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించారు. జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. అగ్రనేత పప్పూ లోహరా, మరో క�
జార్ఖండ్‌లోని (Jharkhand) లటేహర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. శనివారం తెల్లవారుజామున లటేహర్ జిల్లాలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.