Hanamkonda : ఈనెల 26న హైదరాబాద్లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరిగే విద్యార్థి సదస్సుకు తరలిరావాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ చంద్ర (Sharat Chandra), యూనివర్సిటీ ఇంఛార్జ్ జెట్టి రాజేందర్ (Jetty Rajender) పిలుపునిచ�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి కీలక భూమిక పోషించిన జెట్టి రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు.