NZW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ (Newzealand) ఎట్టకేలకు బోణీ కొట్టింది. రెండు ఓటముల నుంచి తేరుకున్న కివీస్ శుక్రవారం బంగ్లాదేశ్‌పై పంజా విసిరింది.
NZW vs BANW : స్వల్ప ఛేదనలో బంగ్లాదేశ్ ఆదిలోనే కష్టాల్లో పడింది. శుభారంభం ఇవ్వాల్సిన ఓపెనర్లు నిరాశపరిచగా.. కాసేపటికే ఫామ్‌లో ఉన్న శోభన మొస్త్రే(2) కూడా వెనుదిరిగింది.