ఇటీవలే ముగిసిన జెరూసలేం మాస్టర్స్‌లో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించిన తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటాడు.
తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి మరో సంచలన ప్రదర్శన చేశాడు. ఇజ్రాయెల్‌లో జరిగిన జెరూసలేం మాస్టర్స్ ఫైనల్లో అతడు.. 2.5-1.5తో చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్�