దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీటెక్, బీ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్-2025 రిజిస్ట్రేషన్ నవంబర్ నుంచి మొదలుకానుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనున్నది. పరీక్షను జూన్ 4న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ బ్రోచర్‌ను ఐఐట�