జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి గోవిందు ఆరుష్ పేపర్-2ఏ (బీఆర్క్) ఓబీసీ ఎన్సీఎల్ ఆలిండియా టాపర్గా నిలిచాడు. జనవరి 30న, ఏప్రిల్ 9న పేపర్-2 పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను నేషనల్ టెస్�
జేఈఈ మెయిన్ పేపర్ -2 ఫలితాలు విడుదలయ్యాయి. జనవరి, ఏప్రిల్ మాసాల్లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది.