మెట్రో విస్తరణలో ప్రయాణికుల రద్దీ అత్యంత కీలకంగా మారింది. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణ కోసం ప్రణాళికలు కేంద్రానికి చేరాయి. కానీ కేంద్ర అనుమతుల విషయంలోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ఓవైపు ప్రాజెక్టు వెడల్పు తగ్గించి, పరిహారం పెంచాలని ఇప్పటికే జేబీఎస్ శామీర్పేట్ మార్గంలో నివాసితులు ఆందోళన వ్యక్తం చేస�