భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో జవాన్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ (LoC) ఉగ్రవాది చొరబాటుకు యత్నించాడు. ఈ క్రమంలో ఉగ్రవాదిని హతమార్చగా.. ఈ ఘటనలో ఓ సైనికుడు వీరమరణం పొందినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. కుప్వారా జిల్ల�