కుప్వారాలో ఉగ్రవాది హతం.. జవాన్ వీరమరణం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ (LoC) ఉగ్రవాది చొరబాటుకు యత్నించాడు. ఈ క్రమంలో ఉగ్రవాదిని హతమార్చగా.. ఈ ఘటనలో ఓ సైనికుడు వీరమరణం పొందినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖలోని తంగ్ధర్ సెక్టార్లో శుక్రవారం ఉదయం అనుమానాస్పద కదలికలను ఆర్మీ సైనికులు గుర్తించినట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో చొరబాటు ప్రయత్నాలను విఫలం చేసేందుకు ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో బలగాలు సైతం కాల్పులు జరుపడంతో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. ఈ ఆపరేషన్లో ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడని, ఆ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

