ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తునకు సంబంధించి అల్-ఫలాహ్ వర్సిటీ వ్యవస్థాపకుడు జావెద్ అహ్మద్ సిద్దిఖీని ఈడీ మంగళవారం అరెస్టు చేసింది. అల్-ఫలాహ్ గ్రూప్‌తో సంబంధమున్న కార్యాలయాల్లో సోదాల అనం
అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ జావెద్ అహ్మద్ సిద్ధిఖీ 9 సంస్థలను ఏర్పాటు చేయటం, వాటికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.