BORDER 2 Ghar Kab Aaoge | బాలీవుడ్ వెండితెరపై దేశభక్తికి నిలువుటద్దంగా నిలిచిన చిత్రం 'బోర్డర్'. సరిగ్గా 28 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాలోని "సందేశే ఆతే హై.. ఘర్ కబ్ ఆవోగే" పాట వింటే నేటికీ ప్రతి భారతీయుడి కళ్లు చెమర్చుతాయి
హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 14వ తేదీన జావేద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించారు