జపాన్ మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల సింగిల్స్ విభాగంలో సింధు.. 21-12, 21-8తో బుసానన్ (థాయ్‌లాండ్)పై అలవోక విజయం సాధించింది.
Japan Masters : ఒలింపిక్ విజేత, తెలుగు తేజం పీవీ సింధు (PV Sindhu) జపాన్ మాస్టర్స్‌ను విజయంతో ఆరంభించింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గని సింధు తొలి పోరులో అలవోకగా గెలుపొందింది.