గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాగజ్ఘట్ నుండి జాపాల వరకు రూ. 3 కోట్ల 75లక్షల నిధులను రోడ్డు విస్తరణ పనులకు కేటాయించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ అలసత్వం వలన ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.
జపాలలో కల్తీ పాల వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడిన కొందరు కల్తీ పాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. పాల వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పాలకంటే రెండింతలుగా కల్తీ పాలను త�