TFTDDA | తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్రీమతి వి.వి. సుమలతా దేవి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది.
సినిమాలు బాగా ఆడితే దర్శకులకు నిర్మాతలు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఒక సినిమా హీరోకు మంచి పేరు తెచ్చిపెడితే ఆ హీరో దర్శకుడుకి, ఇతర టెక్నీషియన్లకు గిఫ్ట్లు ఇవ్వడం చూస్తుంటాం.