జనగామ సబ్ జైలులో ఏం జరిగింది?.. రిమాండ్ ఖైదీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?.. అనేది తెలియడం లేదు.. అయితే అధికారులు, వార్డెన్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిన్న చిన్న కేసులతో వచ్చిన అండర్ ట్ర
జనగామ సబ్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లయ్య అలియాస్ మల్లేశ్ (38) నాలుగు రోజుల క్రితం గ్రామంల