ఉగ్రదాడులతో జమ్ము రీజియన్ అట్టుడుకుతున్నది. మొన్నటివరకు రాజౌరీ, పూంచ్ జిల్లాలకు పరిమితమైన ఉగ్రదాడులు, 2024లో జమ్ములోని మరో ఆరు జిల్లాలకు విస్తరించాయని భద్రతా అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనకు చెందిన కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. కశ్మీర్‌తో పాటు జమ్మూ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన నియోజకవర్గాల వివ�