NIA remand | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) కి పాల్పడిన నలుగురు ముష్కరులకు ఆశ్రయమిచ్చిన నిందితులను జమ్ము కోర్టు (Jammu Court) ఐదు రోజులపాటు ఎన్ఐఏ రిమాండ్కు అప్పగించింది.
Pahalgam | ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గాం (Pahalgam) లో మారణహోమం సృష్టించిన నలుగురు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరు నిందితులు పర్వీజ్ అహ్మద్ జోతర్ (Parvaiz Ahmad Jothar), బషీర్ అహ్మద్ జోతర్ (Bashir Ahmad Jothar) లను ఎన్ఐఏ అధికారులు ఇవాళ జమ్�