ఎన్డీఏలోని బీజేపీ సహా ఇతర మిత్ర పక్షాలన్నీ జమిలి ఎన్నికలపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ఆహ్వానించాయి. తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్), ఎల్జేపీ (రామ్ విలాస్), జేడీఎస్, శివసేన (షిండే వర్గం) పార్టీలు కేం
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల ప్రతిపాదనను విపక్షాలు బుధవారం వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణలో అసాధ్యమని, కేంద్ర ప్రభుత్వపు చౌకబారు ఎత్తుగడ అని విమర్శించాయి.
జమిలి ఎన్నికల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందని పేర్కొన్నది.