Jamili Elections | జమిలి ఎన్నికలకు వీలు కల్పించే రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపిస్తూ శుక్రవారం లోక్‌సభలో తీర్మానం చేశారు. అంబేద్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఉదయం సభ ప్రారంభం కాగాన�
ఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై కేంద్రం యూటర్న్ తీసుకుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో దేశంలోని పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకే విడత ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం కల్పించే జమిలి ఎన్నికలపై కేంద్రం దూకుడుగా ముందడుగు వేస్తున్నది.