కలుషిత నీటి ద్వారా వ్యాపించే అతిసార (డయేరియా) వంటి వ్యాధులకు మిషన్ భగీరథతో చెక్ పెట్టవచ్చని తెలంగాణ నిరూపించింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) సైతం చెప్పింది.
తెలంగాణపై కేంద్ర సర్కారు వివక్షత కొనసాగిస్తుంది. రాష్టానికి అన్ని ంటా నిధులను అందజేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్నామని మోదీ సర్కారు చెబుతున్న మాటలకు చేతలకు పొంతనలేకుండా పోతున్నది.