Mulugu | ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ రైతు తన పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా, ఒక్కసారిగా నాటుబాంబు పేలింది.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంత్రి సీతక్క సొంత గ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో జరిగింది. మృతుడి సోదరుడు శంకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జెట్టి సమ్మయ్య (42) కౌలు రైతు.