జాతి వైరం మరిచిన కుక్క, కోతి స్నేహం అందరిని ఆకట్టుకుంటుంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో కోతి, కుక్క స్నేహంగా ఉంటూ కలిసి మెలిసి తిరుగుతున్నాయి.
పాల్వంచ పెద్దమ్మతల్లి గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం ఉద్రిక్తంగా మారింది. ప్రమాణ స్వీకారం జరిపించొద్దంటూ అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.