మీ ఇంటి పెద్దకొడు కు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి మూడోసారి కేసీఆర్‌ను సీఎంను చేసుకుందామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో నేతల వ్యవహారం తలో‘చేయి’గా మారింది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించినా.. అభ్యర్థుల ఎంపికకు ఇంకా కసరత్తు కొనసాగుతున్నది.
టికెట్ నాకే.. లేదు నాకంటే నాకు.. అంటూ కాంగ్రెస్ నేతలు హోరాహోరీగా ప్రకటించుకుంటున్నారు. ఎన్నిక లు దగ్గరకొస్తున్న వేళ టికెట్ల కలవరం మొదలైంది. నాయకుల్లో సమన్వయం లోపించి వర్గవిభేదాలు భగ్గుమంటున్నాయి. ‘ఎవర�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నేతలు టికెట్లకోసం సిగపట్లు పడుతున్నారు. మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డికి కూడా టికెట్ దక్కదనే ప్రచారం జోరందుకున్నది.