మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం దురదృష్టకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
టీఎస్పీఎస్సీ పరీక్షల విభాగం డిప్యూటీ కంట్రోలర్‌గా సంధ్యారాణి మంగళవారం కమిషన్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు సంధ్యారాణి హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా పనిచేశారు.
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో వీఆర్ఏ జేఏసీ నేతలతో చర్చలు జరిపింది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ సీఎం కేసీఆర్�