గురుకులాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడుతామని రాష్ట్ర సర్కారుకు టీఎస్‌యూటీఎఫ్, గురుకుల జేఏసీ అల్టిమేటం జారీ చేసింది.
విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీ, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టనున్నట్టు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.