అడుగడుగునా పోలీసుల నిర్బంధం కొనసాగుతున్నది. నిరుద్యోగుల విలేకరుల సమావేశాన్ని భగ్నం చేశారు. మీటింగ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించి, అభ్యర్థులు ఎవరు రాకుండా అడ్డుకున్నారు. సమావేశానికి మద్�
హెచ్సీయూలో కొనసాగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం అశోక్ నగర్ చౌరస్తా వద్ద నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీని పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు.