లెటర్ ఐడీ మార్చినట్టు అధికార చిహ్నాన్ని మార్చడం సరికాదని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
పీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో నక్సలైట్లు ప్రగతి భవన్‌ను పేల్చాలని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ నాగరిక సమాజం అసహ్యించుకుంటుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డ