అగ్ర హీరో ధనుష్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నాడి కోబమ్' చిత్రం తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ పేరుతో ప్రేక్షకుల ముందుకురానుంది. ధనుష్ డైరెక్ట్ చేసిన మూడో చిత్రమిది. ఈ నెల
తమిళంలో విలక్షణ కథానాయకుడిగా గుర్తింపును తెచ్చుకున్నారు ధనుష్. మరోవైపు దర్శకుడిగా కూడా ఆయన చక్కటి ప్రతిభ కనబరుస్తుంటారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన పాండి, రాయన్ చిత్రాలు భారీ విజయాల్ని సాధించాయి.