రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాకేంద్రాల పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి.
Minister KTR | రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ హబ్‌ల ఏర్పాటునకు విశేషంగా కృషి