ఐటీ అభివృద్ధిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎగుమతుల్లో 299శాతం పెరుగుదల నమోదై, దేశంలోని ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ ఒకటి సృష్టించింది.
రెండు తెలుగు రాష్ర్టాల్లో ఐటీ రంగం అభివృద్ధికి వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూటీఐటీసీ) పనిచేస్తోందని చైర్మన్ సందీప్ మక్తల తెలిపారు.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) తొలి త్రైమాసికంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ కార్యకలాపాల నిర్వహణకు రాష్ట్ర ప