ఐటీ అభివృద్ధికి రూ.89.04 కోట్లు
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) తొలి త్రైమాసికంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ కార్యకలాపాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.89.04 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్)కు రూ.51.74 కోట్లు, ఐటీ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి నిమిత్తం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కు రూ.37.30 కోట్లు కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఈ నిధులను ఖర్చు చేసేందుకు పరిపాలనా పరమైన అనుమతులు జారీచేస్తూ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ శనివారం విడివిడిగా ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

