హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించినా.. వర్షం పడితే ప్రజలు తీవ్ర అవస్థ పడాల్సి వస్తుందని తెలిసినా.. ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం ఉలుకు పలుకు లేదు.
ఐటీ కారిడార్లో రానురానూ శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. చిన్న వాగ్వాదంలో భాగంగా నలుగురు యువకులు బైకుపై వచ్చి అర్ధరాత్రి మరో యువకుడిని కత్తులతో పొడిచి పారిపోయారు.