నిన్నటి నాలుగేండ్ల బీజేపీ పాలనలో, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కర్ణాటక కష్టాలకు కేంద్రంగా మారిపోయింది. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’గా పిలుచుకొనే బెంగళూరు పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు మహానగరంతో హైదరాబాద్ నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఐటీ, ఫార్మా రంగాలు హైదరాబాద్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస
తెలంగాణ ప్రభుత్వ పురోగామి విధానాలు , సత్వర నిర్ణయాలు, సరికొత్త ఆలోచనలతో ఐటీ రంగం దూసుకుపోతున్నది. ఇప్పటివరకు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఉన్న బెంగళూరు నగరానికి గట్టి పోటిన�