ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్ జొరావర్‌సింగ్ సంధుకు నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన పురుషుల ట్రాప్ ఫైనల్లో జొరావర్‌సింగ్ ఏడో స్థానంలో నిలిచాడు.
Sonam Uttam Maskar: ప్రపంచ షూటింగ్ వరల్డ్‌కప్‌లో సోనమ్ ఉత్తమ్ మస్కర్.. సిల్వర్ మెడల్ గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఆమె మెడల్ కొట్టింది. ఆ ఈవెంట్లో 252.9 పాయింట్లు ఆమె స్కోర్ చేసింది.