న్యూఢిల్లీ: ప్రపంచ షూటింగ్ వరల్డ్‌కప్‌లో ఇండియాకు పతకం వచ్చింది. షూటర్ సోనమ్ ఉత్తమ్ మస్కర్(Sonam Uttam Maskar).. సిల్వర్ మెడల్ గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఆమెకు మెడల్ కొట్టింది. ఆ ఈవెంట్లో 252.9 పాయింట్లు ఆమె స్కోర్ చేసింది. చైనాకు చెందిన షూటర్ యుటింగ్ హువాంగ్ స్వర్ణ పతకం, ఫ్రాన్స్‌కు చెందిన ముల్లర్ కాంస్య పతకాలు గెలిచారు. 167.7 పాయింట్లతో తిలోత్తమ సేన్ ఆరవ స్థానంలో నిలిచింది.
We are proud to announce that Sonam Uttam Maskar has won a silver medal in the air rifle women’s event at the ISSF World Cup Final 2024 in New Delhi! Congratulations to Sonam for her outstanding performance and dedication! 🥈 #ISSFWorldCupfinal #ShootingSports #ProudMoment pic.twitter.com/YFPXbvGEJ2
— SAI_KSSR Delhi (@SAI_KSSRDelhi) October 15, 2024