Asian Games : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games) భారత్‌కు తొలి పతకం వచ్చేసింది. ఆటలు మొదలైన రెండో రోజే షూటర్ల బృందం రజతంతో మెరిసింది.
Sonam Uttam Maskar: ప్రపంచ షూటింగ్ వరల్డ్‌కప్‌లో సోనమ్ ఉత్తమ్ మస్కర్.. సిల్వర్ మెడల్ గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఆమె మెడల్ కొట్టింది. ఆ ఈవెంట్లో 252.9 పాయింట్లు ఆమె స్కోర్ చేసింది.