ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ టోర్నీలో భారత పతక జోరు కనబరిచింది. శుక్రవారం జరిగిన మహిళల 50మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత త్రయం సాక్షి సూర్యవంశీ, కిరణ్‌దీప్‌కౌర్, తియాన పసిడి పతకంతో మెరిసింది.
వచ్చే ఏడాది జరిగే ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు భారత యువ షూటర్ రాజేశ్వరి కుమారి అర్హత సాధించింది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ చాంపియ్షిప్ ట్రాప్ ఈవెంట్లో ఐదో స్థానంలో నిలువడం ద్వారా రాజే�