బాకు: వచ్చే ఏడాది జరిగే ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు భారత యువ షూటర్ రాజేశ్వరి కుమారి అర్హత సాధించింది. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ చాంపియ్షిప్ ట్రాప్ ఈవెంట్లో ఐదో స్థానంలో నిలువడం ద్వారా రాజేశ్వరి బెర్తు ఖరారు చేసుకుంది.
మహిళల ట్రాప్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్లలో ఈ యువ షూటర్ 120 దక్కించుకుంది.