New Year 2026 | ఈ ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
‘ఐఎస్ఎస్'లోని వ్యోమగాములు కొత్త సంవత్సరంలోకి ఎలా అడుగుపెడతారన్న దానిపై అక్కడే ఉన్న సునీతా విలియమ్స్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఐఎస్ఎస్లోని 9మంది వ్యోమగాములు నూతన సంవత్సరాన్ని వినూత్నంగా జ�