మూడు ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి.. ఈ ఏడాది ఇస్రోకు ఇదే తొలి ప్రయోగం సక్సెస్‌లో హైదరాబాదీ సంస్థ పాత్ర హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తేతెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ52 ప్ర�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించతలపెట్టిన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్ ప్రయోగానికి ఆదివారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ దాదాపు 25 గంటల పాటు కొనసాగనుంది.