తాను మరణం అంచున ఉన్నానని, బతికే అవకాశం లేక తన సమాధి తానే తవ్వుకుంటున్నానని చిక్కి శల్యమై ఉన్న 24 ఏండ్ల ఇజ్రాయెల్ బందీ ఒకరు మాట్లాడే ఓపిక లేక తీవ్ర ఆవేదనతో చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది.
Terrified Israeli Hostage | పాలస్తీనాలోని గాజాలో బంధించిన ఇజ్రాయెలీయులను రెడ్‌క్రాస్‌కు హమాస్ అప్పగించింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మహిళ అర్బెల్ యెహౌద్‌ను వేలాది మంది పాలస్తీన్లు, ఆయుధాలు ధరించిన హమాస్ యోధులు చుట్టుము�