Israel Vs Iran | ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ శనివారం ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మిస్సైల్స్‌ను ప్రయోగించకపోవడం ఆకపకపోతే.. టెహ్రాన్ మంటల్లో కాలిపోతుందంటూ హెచ్చరించారు.
ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడిచిపెట్టకపోతే గాజాలోని మరింత భూభాగాన్ని ఆక్రమించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ శుక్రవారం తమ దేశ సైన్యాన్ని(ఐడీఎఫ్) ఆదేశించారు. అదే సమయంలో ప్రభావిత ప్రాంతా�
ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ బలగాల వైమానిక దాడులు రెండో రోజు బుధవారం కొనసాగాయి. ఈ దాడుల్లో గాజా సిటీలో ముగ్గురు, బీట్ హనోన్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది.
హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను (Ismail Haniyeh) అంతమొందించింది తామేనని ఇజ్రాయెల్ (Israel) అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్ పొలిటికల్ చీఫ్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు.
Israel-Hamas War | యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఇజ్రాయెల్ (Israel) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) పాలనలో ఉన్న గాజా (Gaza)ను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది.