Ishita Kishore | ఇవాళ సివిల్స్ ఫలితాలు వెలువడగానే ఇషితా కిషోర్ ఇంట్లో సంబురాలు జరుపుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆమె ఈ అత్యంత అరుదైన సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు.
Civils Results | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ - 2022 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 933 మంది ఈ పరీక్షల ద్వారా వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.